Thursday, 25 February 2021

వాహన చోదకులు భారీ ఊరట.. పెట్రోల్ ధరలను భారీగా తగ్గించిన ఆయా రాష్ట్రాలు

Petrol Station Photo


Petrol and diesel price: దేశవ్యాప్తంగా రోజు రోజుకూ పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్య ప్రజలను తీవ్రంగా కలవరపెడుతున్నాయి. పలు రాష్ట్రాల్లో ఇప్పటికే లీటర్ పెట్రోల్ ధర సెంచరీ(రూ.100) దాటగా.. మరికొన్ని రాష్ట్రాల్లో రూ.100కు చేరువవుతోంది. పెరుగుతున్న ధరలను చూపిస్తూ ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని టార్గెట్‌గా చేసుకుని తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. చమురు ధరలు రికార్డు స్థాయికి చేరుకున్న నేపథ్యంలో ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించాలని కేంద్ర ప్రభుత్వంపై తీవ్రమైన ఒత్తిడి తీసుకువస్తున్నాయి. ఇదిలాఉంటే.. ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో దేశంలోని 4 రాష్ట్రాలు పెట్రోల్‌, డీజిల్‌పై పన్ను తగ్గించి..
వాహనదారులకు పెద్ద ఊరట కలిగించాయి. అయితే, త్వరలోనే ఆయా రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగనుండటమే ఇందుకు కారణమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Wednesday, 24 February 2021

సినీ ప్రియులకు ఈ శుక్రవారం శుభవార్త.. రేపు విడుదలకు సిద్దం అవుతున్న 9 సినిమాలు.. అందరి చూపు చెక్ వైపే

Friday Movies: తెలుగు సినీ ప్రియులకు శుభవార్త
అందరి చూపు చెక్ వైపే


శుక్రవారం వచ్చిందంటే చాలు కొత్త సినిమాలు విడుదలవుతుంటాయి. కోవిడ్ తరువాత సినిమా హాళ్లు ఓపెన్ అయినా..50 శాతం సీటింగ్ కి మాత్రమే పర్మిషన్ ఉండేది. అయితే గతవారం 100 శాతం ఆక్యుపెన్సీతో తొలిసారి 4 మూవీస్ రిలీజ్ అయ్యాయి. అందులో అల్లరి నరేష్ నటించిన 'నాంది' సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. కలెక్షన్స్ కూడా బాగానే వస్తున్నాయి. విశాల్ చక్ర.. సుమంత్ కపటధారి.. ధృవ సర్జ పొగరు సినిమాలు అంచనాలు అందుకోలేక కలెక్షన్స్ లో వెనుకపడ్డాయి.

Tuesday, 23 February 2021

మీకు తెలుసా ప్రభుత్వ గృహాల కోసం తీసుకున్న లోన్ వలన మీ Cibil Score పడిపోయింది అని..!?

AP PMAY Housing Loan Faults

పేదల ఇళ్ళ లోన్ తీసుకున్న ఆడవాలకి ఇంకా ఏ లోను రాదు...
నాకు తెలిసిన వారి సిబిల్ రిపోర్ట్


ప్రధామంత్రి ఆవాస్ యోజన్ కోసం మన అందరికీ కొత్తగా తెలియాల్సిన అవసరం లేదు. 
పేదలందరికీ పక్క ఇళ్ళు ఉండాలి అని దృఢ సంకల్పంతో మొదలుపెట్టిన పథకం అది.
అందుకోసం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తమ ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే పేర్లను(Ex:Ntr Nagar,YSRHousingScheme{నవరత్నాలు})  పెట్టీ ప్రాజెక్ట్ ను నడిపిస్తున్నారు.
ఇందులో మూడు రకాల స్కీం లను ముందుకు తెచ్చారు..

Monday, 22 February 2021


జగన్ ఫైల్ ఫోటో
ఎన్నికల వలన మద్యం దుకాణాలపై ఆంక్షలు
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల కోలాహలం మామూలుగా లేదు. పంచాయతీలు ముగిశాయి అనుకోగానే... మున్సిపల్ ఎన్నికల సందడి మొదలవ్వబోతోంది. ఐతే... ఈ ఎన్నికలు పార్టీ గుర్తులతో జరుగుతాయి కాబట్టి ప్రభుత్వం తగిన ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే...

AP Panchayat Elections Final and Exact Results | నాలుగు విడతల జిల్లా వారీగా ఫలితాలు

AP Panchayat Elections: నాలుగు విడతల ఫైనల్ రిజల్ట్స్ ఇవే? గెలుపుపై ఎవరి లెక్కలు వారివే? వాస్తవమేంటి? 
Panchayat Elections Image
పంచాయతీ ఎలక్షన్ ఫోటో ఫైల్


ఏపీ పంచాయతీ నాలుగు దశల ఎన్నికలు ముగిసాయి. సాధరణ ఎన్నికలను తలపించేలా జరిగిన ఈ ఎన్నికల్లో చాలాచోట్ల ఘర్షణలు, వాగ్వాదాలు దర్శనమిచ్చాయి.. మొత్తం నాలుగు విడతలను పరిశీలిస్తే కొన్ని చోట్ల చెదరుముదురు ఘటనలు మినహా ప్రశాంతంగానే ఎన్నికలు జరిగాయని చెప్పాలి.

Thursday, 18 February 2021

Paagal Teaser - Vishwak Sen | Naressh Kuppili |Dil Raju| April 30th Release

Friends, If You Like this post kindly comment below the post and do share your valuable response Thanks& Regards, Tik Tok Nature Team

మీరు బరువు పెరుగుతున్నారా.. అయితే త్వరగా తగ్గకపోతే ఈ ప్రాబ్లమ్స్ తప్పవు

Can Obesity Kill You Early?

ఎన్నో వర్కౌట్ ప్లాన్స్, డైట్స్ రాత్రికి రాత్రే బరువు తగ్గిస్తామని చెప్తాయి. అయితే ఇక్కడ అర్ధం చేసుకోవలసినది ఏమిటంటే వెయిట్ లాస్ తో పాటూ కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయని. ఇక్కడ మీరు మరీ త్వరగా బరువు తగ్గితే వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ గురించి వివరంగా తెలుసుకోండి.


Obesity
Obesity Is Dangerous
 త్వరగా బరువు తగ్గడమనే ఐడియా చాలా బావుంటుంది, టెంప్టింగ్ గా ఉంటుంది. అయితే, ఈజీగా లభించేవి కొన్ని సార్లు సరైనవి కాకపోవచ్చు. మనందరికీ తెలుసు, వెయిట్ లాస్ కొద్దిగా కాంప్లెక్స్ ప్రాసెస్ అని. వెయిట్ లాస్ వల్ల వచ్చే మార్పులని తట్టుకోవటానికి బాడీకి కొంత టైమ్ పడుతుంది. తక్కువ సమయం లో ఎక్కువ బరువు తగ్గడం కానీ, ఎక్స్ట్రీం మెజర్స్ తీసుకోవడం కానీ చేయడం వల్ల మీ ఆరోగ్యం దెబ్బ తినడమే కాక కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ని కూడా ఎదుర్కోవలసి ఉంటుంది.

గ్యాస్ స్టౌ మీద చేసిన వంట ఎక్కువగా తినడం వలన ఆస్తమా వస్తుందా..

ఆస్తమా బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఇదో దీర్ఘకాలిక వ్యాధి. ఒక్కసారి పట్టుకుందంటే ఇక ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి అయిపోతాం. ఫ్లూ జ్వరం కూడా అటువంటిదే. 
ప్రధానాంశాలు: ఆస్తమా పేషెంట్స్‌కి ఊపిరితిత్తులు అతిగా స్పందిస్తాయి కాఫీలు, టీలు తాగితే ఆస్తమా రిస్క్ 
 
 రియాక్ట్ అవడంతో .. శరీరంలోని ఇతర అవయవాలతో పోల్చితే శ్వాస కోస వ్యవస్థ ఎక్కువగా దుమ్ము, ధూళికి ఎక్స్‌పోజ్ అవుతుంది. వీటిని అడ్డుకునే సామర్థ్యం మన ఊపిరితిత్తులకు ఉన్నప్పటికీ పరిమితి మించితే శ్వాస కోశ వ్యాధులు ప్రారంభమవుతాయి. చల్లని గాలి పీల్చినా, గాలిలో దుమ్ము, ధూళి లేదా కలుషిత వాయువులున్నా కొందరి ఊపిరితిత్తులు ఓవర్‌గా రియాక్ట్ అవుతాయి. ఈ స్టేజ్‌నే ‘ఆస్తమా’ అంటారు.
రోగ నిరోధక వ్యవస్థే కీలకం ..