Friday Movies: తెలుగు సినీ ప్రియులకు శుభవార్త
శుక్రవారం వచ్చిందంటే చాలు కొత్త సినిమాలు విడుదలవుతుంటాయి. కోవిడ్ తరువాత సినిమా హాళ్లు ఓపెన్ అయినా..50 శాతం సీటింగ్ కి మాత్రమే పర్మిషన్ ఉండేది. అయితే గతవారం 100 శాతం ఆక్యుపెన్సీతో తొలిసారి 4 మూవీస్ రిలీజ్ అయ్యాయి. అందులో అల్లరి నరేష్ నటించిన 'నాంది' సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. కలెక్షన్స్ కూడా బాగానే వస్తున్నాయి. విశాల్ చక్ర.. సుమంత్ కపటధారి.. ధృవ సర్జ పొగరు సినిమాలు అంచనాలు అందుకోలేక కలెక్షన్స్ లో వెనుకపడ్డాయి.
ఇదిలా ఉంటే రేపు (26-02-2021) ఏకంగా 9 కొత్త సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.
అందులో నితిన్ హీరోగా నటించిన 'చెక్' సినిమాపైనే అందరి దృష్టి ఉంది. మరో 8 సినిమాలు కనీసం వస్తున్నట్లు కూడా చాలా మందికి తెలియకపోవచ్చు. మరి ఏంటా 9 సినిమాలు చూద్దాం..
1.చెక్
Manasa's fight for justice! #CheckOnFeb26th
— Rakul Singh (@Rakulpreet) February 22, 2021
Book your tickets now► https://t.co/Qlq0Qf9Cgf#CheckOnFeb26th@actor_nithiin #PriyaPrakashVarrier @yeletics @kalyanimalik31 @BhavyaCreations @adityamusic pic.twitter.com/9zJEMcYiLq
2.MMOF
3. లాయర్ విశ్వనాథ్
4. అంగుళీక
5. అక్షర
6. ఏప్రిల్ 28న ఏం జరిగింది
7. క్షణం క్షణం
8. నువ్వు నేను ఒక్కటైతే
9. బాల మిత్ర
No comments:
Post a Comment